అడవిలో బర్త్ డే పార్టీ.. కేక్ ఎత్తుకెళ్లిన కోతి!

ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఎందుకండి.కోతులు నిజంగానే అల్లరి పనులు చేస్తాయి కదా! సాధారణంగానే కోతులు కోతి పనులు చేసి కొందరిని నవ్విస్తే మరికొందరిని ఆశ్చర్యపరుస్తాయ్.

ఇంకా అలానే ఓ కోతి కూడా అల్లరి పని చేసింది.ఆ పని చూస్తే ఎవరికైనా సరే నవ్వు ఆగదు.

ఎందుకంటే సరదాగా.కాస్తా వింతగా బర్త్ డే చేసుకుందాం అనుకున్న వారికి ఈ కోతి ఆ బర్త్ డే ని మరింత వింతగా చేసింది.

అసలు ఏమైందంటే.ఒక అబ్బాయ్ ది బర్త్ డే.

దీంతో అతని స్నేహితులు అంత కలిసి పుట్టిన రోజు చేసుకునేకి సరదాగా ఓ అడవికి వెళ్లారు.

అక్కడకి వెళ్లి కేక్ కట్ చేయాలనుకున్నారు.అలానే అడవికి వెళ్లారు.

ఓ చోటా కేక్ ని పెట్టి కట్ చేశారు.కట్ చేసి ఒక పీస్ తీశారో లేదో అలా కోతి వచ్చి ఇలా తుర్రున ఆ కేక్ ని ఎత్తుకుపోయింది.

దీంతో ఆ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి అది తుర్రున చెట్టు ఎక్కేసింది.ఇంకేముంది.

సరేలే పోతే పోనీ అని వారు వదిలేశారు.అయితే కాస్త సరదగా ఉందాం అనుకుంటే ఆ కోతి ఇలా చేసింది.

అయితే ఈ ఘటన గత సంవత్సరమే జరిగినప్పటికి దాని వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.

మరి మీరు ఓసారి ఆ వీడియోను చూసేయండి.

తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న స్టార్ డైరెక్టర్…