వైరల్: కోతి చేష్టలకు సరియైన ఉదాహరణ ఇదే… నవ్వకుండా ఉండలేరు!

ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో పైగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో కంటెంట్ వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు.

స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాకి మనిషికి విడదీయలేని బంధం ఏర్పడిపోయిందని చెప్పుకోవాలి.

అవును, నేడు ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు జనాలకి ఆనందంతో పాటు అనేక సందేశాలను అందిస్తాయి.

అవును, ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న టెన్షన్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి ఎంతగానో సహాయపడతాయి.

"""/" / ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువుల వీడియోలు చాలా స్పెషల్‌ అనే చెప్పాలి.

ఎందుకంటే జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను త్వరగా ఆకట్టుకుంటుంటాయి.అందులోనూ కోతులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంకా వేగంగా వైరల్ అవుతుంటాయి.

ఇక్కడ కూడా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ చేస్తోంది.ఆ వీడియోలో కోతి చేష్టలు చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో కోతి చేతిలో సిగరెట్ చాలా స్పష్టంగా కనబడుతోంది. """/" / అయితే ఇక్కడ కోతి సిగరెట్ తాగడానికి ప్రయత్నిస్తుంది.

కానీ దానికి ఎట్నుంచి మొదలుపెట్టాలో తెలియక కాలుతున్న సిగరెట్‌ను నోటిలో పెట్టుకుంది.దాంతో దానికి మూతి కాలడంతో ఉలిక్కి పడుతుంది.

ఆ తర్వాత మరోమారు ప్రయత్నించిన ఆ కోతి ఈ సారి సిగరెట్‌ తాగటంలో పూర్తిగా సక్సెస్‌ అయింది.

గుప్పు గుప్పుమంటూ ధూమపానం చేయడం మొదలుపెట్టేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఎక్కువమంది వ్యూస్‌ కోసం కోతులతో ఇలాంటి పని చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?