ఉడుముకు చుక్కలు చూపించిన కొండచిలువ.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి.వీటిల్లో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలే అధికంగా ఉంటాయి.

అలాగే వీటిని చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనుకుంటూ ఉంటారు.ఈ వైరల్ వీడియోలు కొన్ని భయం కలిగిస్తే మరికొన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి.

ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే.అడవి జంతువులయిన పాముకు ఉడుముకు క్షణం కూడా పడదు.

అవి రెండు ఎదురెదురుగా ఉంటే భీకర యుద్దం తప్పనిసరి.అలా ఉంటాయి పాము ఉడుము పోరు.

కానీ ఇక్కడ మాత్రం ఉడుముతో పాము యుద్ధం చేయకుండా వేరే జంతువు యుద్ధం చేసింది.

అడవి జంతువుల పోరు ఎప్పుడు కూడా చూసేందుకు ఆహ్లాదంగానే ఉంటుంది.ఇదే విధంగా అనేక వీడియోలు వచ్చాయి.

ఎన్ని రకాల వీడియోలు వచ్చినా కానీ అడవి జంతువుల పోరంటే మాత్రం ఎప్పుడూ అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.

ఇంతకీ ఉడుముతో యుద్ధం చేసిన జంతువేంటిదంటే కొండ చిలువ.ఈ పోరు చూసేందుకు ఎవరూ తగ్గేలా లేదనేలా కనిపించింది.

"""/" / ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

ఈ పోటీ ఎక్కడ జరిగిందో తెలియకపోయినా కానీ చూసేందుకు మాత్రం ఈ పోరు భీకరంగా ఉంది.

ఈ పోరును చిత్రీకరించిన వారు ఎవరో కూడా తెలియదు.కానీ ఒక యూజర్ మాత్రం ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఈ వైరల్ వీడియోను మీరు కూడా వెంటనే చూసేయండి.ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మరవకండి.