ధనము, నగలు, ఆహార ధాన్యములు వంటివి విసిరేయొద్దు అంటారు.. నిజమేనా?

మన హిందూ సంప్రదయాలు, పురాణాల ప్రకారం ధనం, నగలు, ఆహార ధాన్యాలు విసివి వేయవద్దనే అంటారు.

అయితే ఇది నిజమా కాదా అనేది చాలా మందికి అనుమానం.అయితే ధనమూ, నగలు, ఆహార ధాన్యాలు, ఇవి అన్నీ ఐశ్వర్యం అని అంటారు.

ఐశ్వర్యం అంటే లక్ష్మీ ప్రదం.భారతీయ సంస్కృతిలో అమ్మ వారి అనుగ్రహం ఉంటే కానీ ఇటువంటి ఐశ్వర్యాలు లభింపవు అని పెద్దల వాదన.

లక్ష్మి అనుగ్రహంతో లభించిన ఈ ఐశ్వర్యాలను విసిరివేయడం అంటే లక్ష్మీ దేవిని వద్దను కోవడమే.

అలా లక్ష్మీ దేవి ప్రసాదం వద్దనుకునే వారికి దరిద్రం లభిస్తుంది.సౌభాగ్యం నశిస్తుంది.

రామాయణంలో కైకేయి ఒకసారి “రాముణ్ణి అరణ్యములకు పంపుట, భరతుని రాజ్య పట్టాభిషేకం చేయుట, అనే కోరికలు కోరుకునే నిమిత్తంగా ఆవిడ తన ఆగ్రహావేశాలతో ఒంటి ఆగ్రహం వచ్చిందేమో? కైకేయి ప్రభావంగా మరి మీదనున్న నగలు విసిరేసినట్లుగా తద్వారా కైకేయికి సౌభాగ్య లక్ష్మి దూరమైనది.

మీరు అడిగిన పై మూడు కాకుండా పనిముట్లు, వంట సామాగ్రి, యిలా ఓ వస్తువు అయిన ఆమ్మవారి అనుగ్రహం ఉంటేనే వాటిని వాడుకో గలుగుతాం.

అందు వలన మనం దశరథుని అమ్మ వారికి అనుభవిస్తున్న ప్రతి వస్తువును ఆగ్రహంతో చూడకూడదు.

విసరుట, కాళ్ళతో వంటి ద్వారా వాటిని అనుభవించ లేని దరిద్రం మరొక రూపంలో ప్రారంభం అవుతుంది.

అందుకే ఎట్టి పరిస్థితుల్లోని ఐశ్వర్యాన్ని ఇచ్చే వస్తువులను విసిరి వేయకూడదు.అలా అయితేనే లక్ష్మీ దేవి మీ ఇంటికి వస్తుంది.

అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..