తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు ఊహించని సవాళ్లు.. వాటిని అధిగమించడం సులువు కాదుగా!

నందమూరి మోక్షజ్ఞ ( Nandamuri Mokshajna )సినీ ఎంట్రీ ఈ ఏడాదే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

ప్రశాంత్ వర్మ( Prashant Verma ) డైరెక్షన్ లో ఈ సినిమా మొదలు కానుండగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

అయితే తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు ఊహించని సవాళ్లు ఎదురుకానున్నాయని చెప్పవచ్చు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

మోక్షజ్ఞ తనకు ఎదురైన సవాళ్లను అధిగమించడం సులువు అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞకు స్టార్ స్టేటస్ రావాలంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టేటస్ ను అందుకున్న హీరోలతో సమానంగా మార్కెట్ ను పెంచుకోవాల్సి ఉంది.

మోక్షజ్ఞ యాక్టింగ్ లో సైతం ఇతర హీరోలకు ధీటుగా మెప్పించాల్సి ఉందని చెప్పవచ్చు.

"""/" / అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలయ్య సైతం ముఖ్య పాత్రలో నటిస్తుండటం సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.

మోక్షజ్ఞ తొలి సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్( 20 Crore Range ) లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మోక్షజ్ఞ మీడియాకు సైతం దూరంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. """/" / మోక్షజ్ఞ లుక్స్ కు మంచి మార్కులు పడుతుండగా మోక్షజ్ఞ ఇదే లుక్ ను మెయింటైన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞను ఇతర భాషల ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే చర్చ జరుగుతోంది.మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మోక్షజ్ఞ డైలాగ్ డెలివరీ ఏ విధంగా ఉంటుందనే చర్చ సైతం జరుగుతోంది.మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది.

మోక్షజ్ఞ కథల ఎంపిక సైతం ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా ఉండటం గమనార్హం.బాలయ్య కొడుకు కావడం మోక్షజ్ఞకు ఎంతగానో ప్లస్ అవుతోందని చెప్పవచ్చు.

బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను.. రేవతి భర్త సంచలన నిర్ణయం వైరల్!