మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం కూడా లేనట్టేనా..? అసలు ఆయన సినిమా చేస్తాడా..? లేదా..?

గత కొద్ది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేనంతగా క్యూరియాసిటి ని కలిగిస్తున్న విషయం ఏంటి అంటే బాలయ్య బాబు కొడుకు ఆయన మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ( Mokshagna Cinema Entry ) ఎప్పుడు ఉంటుంది.

ఎవరి చేతులా మీదుగా ఉంటుంది అనే విషయం మీదనే చాలా రకాల వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సంవత్సరం ఉండదు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఎందుకంటే ఆల్రెడీ ఈ సంవత్సరంలో 9 నెలలు గడిచిపోయాయి. """/" / ఇక మిగిలిన మూడు నెలల్లో మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అవ్వడం రిలీజ్ అవ్వడం అనేది ఏదీ ఉండదు.

ఒకవేళ ఈ సంవత్సరం చివర్లో ఆయన సినిమాని స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం ఎండింగ్ వరకు ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి మోక్షజ్ఞతో( Mokshagna ) సినిమా చేసే దర్శకుడు ఎవరు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఈ లిస్టులో అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు ఉన్నప్పటికీ ఎవరి చేతిలా మీదుగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది మాత్రం క్లియర్ గా తెలియడం లేదు.

ఇక బాలయ్య బాబు కి( Balayya Babu ) కూడా ఈ విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు.

ప్రస్తుతం ఆయన 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫంక్షన్ ని పూర్తి చేసుకున్నారు. """/" / ఇక ఆ ఫంక్షన్ సందర్భంగా కూడా మోక్షజ్ఞ గురించి ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు.

కాబట్టి ఆయన ఎంట్రీ 2025 చివర కల్లా ఉంటుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి నందమూరి అభిమానులు( Nandamuri Fans ) ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు.

మరి తన ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద బాలయ్య బాబు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ట్రూడోకు షాకిచ్చిన భారత సంతతి నేత… ముందస్తు ఎన్నికల ముంగిట కెనడా..?