కరోనా ఎఫెక్ట్ : వాళ్ళందరూ బిగ్ బాస్ విజేతలే....

ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యం పొందిన భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ బాగానే తెలుసు.

ఇప్పటికే ఈ రియాల్టీ షో హిందీలో వియజయవంతంగా 13 సీజన్లు, తెలుగులో 3సీజన్లు, తమిళంలో 3సీజన్లు, పూర్తిచేసుకుంది.

అయితే తాజాగా మలయాళంలో 2వ సీజన్ కి మోహన్ లాల్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసందే.అయితే ప్రస్తుతం దేశంల;ఓ కరోనా వైరస్ వ్యాప్తు చెందుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ని ప్రకటించారు.

కాగా ఈ ప్రభావం బిగ్ బాస్ రియాల్టీ షో పై కూడా పడింది.దీంతో మోహన్ లాల్ తాజాగా బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటివరకూ మిగిలిన అభ్యర్థులందరిని విజేతలుగా ప్రకటించారు.

అంతేగాక ఈ సీజన్ కి ప్రధానం చేసే విన్నర్ ట్రోఫీ ని కూడా అందరికీ అండ జేశారు.

అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో ఇలా పది మంది విజేతలను ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలను మూసి వేశారు.

అంతేగాక పలు చిత్రాలు మరియు సీరియళ్లు సంబంధిత షూటింగులను కూడా నిలిపివేశారు.అందువల్లనే బిగ్ బాస్ రియాల్టీ నిర్వాహకులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నేహా శెట్టి గురించి ఈ 10 విషయాలు పక్కా తెలుసుకోవాల్సిందే !