మోహన్ బాబు ఆ డైరెక్టర్ ని బండ బూతులు తిట్టారు ఎందుకంటే..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరో గా అప్పట్లో చాలా మంచి సినిమాలు వచ్చాయి.

మోహన్ బాబు ఏ క్యారెక్టర్ అయినా చాలా అద్భుతంగా చేస్తుంటాడు అనే ఒక బ్రాండ్ నేమ్ ని ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు.

అయినా కూడా మోహన్ బాబు పెద్ద హీరో ఎందుకు అవ్వలేదంటే ఆయన బిహేవియరే దానికి కారణం అని చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే మోహన్ బాబు ఎవరి గురించైనా తనకి నచ్చినట్టు గా మాట్లాడుతాడు అలానే ఒకసారి సూపర్ స్టార్ రజిని కాంత్ గారిని పట్టుకొని స్టేజ్ మీదనే వాడు వీడు అంటూ మాట్లాడాడు దానితో చాలా మంది మోహన్ బాబు ని విమర్శించారు.

ఎంత ఫ్రెండ్ అయినా అలా స్టేజ్ మీద రజినీకాంత్ ని అలా అనడం చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది నచ్చలేదు దాంతో తీవ్ర విమర్శలకి గురైయ్యాడు మోహన్ బాబు.

"""/" / అయితే ఈ విషయం పక్కన పెడితే రాఘవేంద్ర రావు నిర్వహించిన సౌందర్య లహరి ప్రోగ్రాం లో కోదండ రామిరెడ్డి అనే డైరెక్టర్ ని పట్టుకొని ప్రోగ్రాం లోనే అరేయ్ అప్పట్లో నువ్వు నాతో సినిమా చేయమంటే చేయలేదు అంటూ ఆయన్ని తిడుతూ మాట్లాడాడు దానికి ఆయన చిన్న గా నవ్వుతు సమాధానం చెప్పారు ఇది చూసిన వాళ్ళు కూడా మోహన్ బాబు ని విమర్శించారు.

"""/" / ఇక ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు మాట్లాడిన ట్రోలర్స్ ఫుల్ గా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

మోహన్ బాబు మాత్రం ఆ ట్రోల్స్ గురించి ఏం పట్టించుకోకుండా ఇప్పటికి కూడా తనకి నచ్చినట్టుగా మాట్లాడుతూ జనాల్లో విమర్శలని ఎదురుకుంటున్నారు.

ప్రస్తుతం మోహన్ బాబు అనే కాకుండా వాళ్ల కొడుకుల నుంచి కూడా కొత్త సినిమాలు ఏమి రావట్లేదు విష్ణు చేసిన జిన్నా మూవీ ఫ్లాప్ అయింది.

ఒకటి రెండు ప్లాప్ లు వచ్చిన రామ్ చరణ్ కి ఇబ్బంది లేదా..?