వయస్సు 93 , 107 మంది భార్యలు... 185 మంది సంతానం... ఆయన అంతమందిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా

మనకి తెలిసిన వారు ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వారికి ఇక ఆనంద గడియాలు ముగిసినట్లే పెళ్ళయాక తెలుస్తుంది పెళ్ళాం తో తలనొప్పి అని జోకులేసుకుంటాం.

వాస్తవానికి పెళ్లయ్యాక మగవారికి మరింత బాధ్యతలు పెరుగుతాయి , భార్య ప్రోత్సాహం తో అనుకున్న వాటిలో విజయాలు సాదించిన వారు చాలా ఎక్కువే.

ఇక కొందరైతే రెండు , మూడు పెళ్లిళ్లు చేసుకొని కూడా ఆనందంగా జీవిస్తారు.

అయితే నైజీరియా కి చెందిన ఒక ముసలాయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 107 మందిని పెళ్లి చేసుకొని ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

ఆయన గురించి మరికొన్ని విషయాలు నైజీరియా కి చెందిన బిడా ప్రాంతం లో నివాసిస్తున్న మహమ్మద్ బెల్లో అబుబకార్ తన ఇస్లాం మత నియమాలు కూడా పక్కన పెట్టి 107 మంది ని వివాహం చేసుకున్నాడు.

వీరిలో 10 మందితో విడాకులు తీసుకోగా ప్రస్తుతం 97 మంది భార్యలతో సంతోషంగా జీవిస్తున్నాడు.

తను పెళ్లి చేసుకున్న భార్యలందరితో కలిపి 185 మందికి జన్మనిచ్చాడు.వారందరిని పోషించడానికి అల్లాహ్ తనకు శక్తిని ఇచ్చాడని అబుబకార్ తెలిపాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పది సంవత్సరాల క్రితం అంటే 2008 ఆ సమయం అబుబకార్ కి 86 మంది భార్యలు ఉన్నారు.

ఆది తెలుసుకున్న నైజీరియా న్యాయస్థానం అతడిని హెచ్చరించింది తన 86 మంది భార్యలలో 82 మందికి విడాకులు ఇవ్వాలని పేర్కొంది.

కానీ అబు బకార్ దానికి ఒప్పుకోలేదు దానితో అతడు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.

పైగా జైలు నుండి తిరిగి వచ్చాక మరికొందరిని వివాహం చేసుకొని నైజీరియా లో మరోసారి వార్తల్లో నిలిచాడు.

తనకు పోషించే శక్తి ఉంది తన భార్యలు తనని ప్రేమిస్తున్నారని అప్పట్లో అతను పేర్కొన్నాడు.

కానీ 2017 లో అబు బకార్ నిద్రలో చనిపోయాడు.ఈ కాలం లో భార్య పిల్లలు ఉన్న చిన్న కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంటే అలాంటింది అబు బకార్ ఏకంగా 100 కి పైగా భార్యలను ఎలా పోషించాడో అని నైజీరియా ప్రజలు అనుకుంటున్నారు.

పవన్ ప్రమాణ స్వీకారం.. సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్!