ఇదేందయ్యా ఇది.. రివ్యూను ఎవరైనా ఇలా కూడా అడిగి తీసుకుంటారా..?

నేడు జరిగిన ఆస్ట్రేలియా,( Australia ) పాకిస్తాన్( Pakistan ) మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్( Mohammad Rizwan ) చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రత్యర్థి సమీక్షకు కోసం వెళ్ళిన రిజ్వాన్.థర్డ్ అంపైర్ నిర్ణయం చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు.

మరోవైపు రిజ్వాన్ తెలివి తక్కువ పని చూసి అందరూ సోషల్ మీడియాలో చూపులు వేసుకుంటున్నారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే.మ్యాచ్లో భాగంగా 34 ఓవర్లో నసీమ్ షా బౌన్సర్‌ను ఆడమ్ జంపా షాట్‌కు ప్రయత్నించాడు.

కానీ అది మిస్ అయ్యి అంపైర్ కాస్త వైడ్ గా తెలిపాడు. """/" / కానీ అది అవుట్ అనే పాకిస్థాన్ కెప్టెన్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ అపీల్ .

రిజ్వాన్ కాకుండా మరొక ఇద్దరు ఆటగాడు కూడా ఆపిల్ చేశాడు.'నీకు ఏమైనా వినపడిందా.

' అంటూ రిజ్వాన్ బౌలర్ దేశగా నడుస్తూ జంపాను( Zampa ) అడిగాడు.

దానికి 'నువ్వు అన్నింటికి అప్పీల్ చేస్తున్నావ్?' అంటూ జంపా బదులిచ్చాడు.

'అయితే దీనికి రివ్యూ( Review ) తీసుకోమంటావా' అని రిజ్వాన్ అడిగాడు.తనకి పోయేంది ఏముంది అన్నట్లుగా జంపా.

'హ, నువ్వు తీసుకోవచ్చు' అని సలహా ఇచ్చాడు.కానీ అనంతరం రిజ్వాన్ రివ్యూని కోరాడు.

"""/" / బంతి సమీక్షలో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

దీంతో పాకిస్తాన్ ఒక రివ్యూ కోల్పోవడంతో ఒక్కసారిగా రిజ్వాన్ షాక్ కు గురయ్యాడు.

ఇక రెండో వన్డే మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లకు 163 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఆడమ్ జంపా (18; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆఖరి వికెట్ తో ఎదురు తిరగగా స్టీవ్ స్మిత్ (35; 48 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మ్యాచ్లో భాగంగా పాకిస్తాన్ బౌలర్ హారిష్ రవూఫ్ 5 వికెట్లు, షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీం ఎప్పటికి అప్పుడు వికెట్ల తీస్తూ ఆస్ట్రేలియా జట్టుకు ఎక్కువ స్కోర్ రాకుండా కట్టడి చేసిందనే చెప్పాలి.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ బ్యూటీ అవసరమా.. ఇలా చేశావేంటి జక్కన్న?