మోదీ తెలంగాణ పర్యటన ఖరారు

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది.నవంబర్ 12న ఆయన రామగుండం రానున్నారు.

ఎరువుల ప్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు.రూ.

6,120 కోట్ల తో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్దరించింది.అందులో గత ఏడాది మార్చ్ లోనే ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది.

ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎన్టీపీసీ టౌన్ షిప్ లో హెలిప్యాడ్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఆ టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి పిక్స్… గుడ్ న్యూస్ చెప్పేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్?