ఈనెల 7న హైదరాబాద్ లో మోదీ సభ.. !
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇప్పటికే పలువురు జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించగా తాజాగా మోదీ రాష్ట్రానికి రానున్నారు.
ఈనెల 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ప్రధాని బీసీ గర్జన సభకు తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా 11న పరేడ్ గ్రౌండ్స్ లో ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైరల్ వీడియో: పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?