మూడు రోజులు అమెరికా పర్యటన తర్వాత క్షేమంగా భారత్ కి చేరుకున్న మోడీ..!!

భారత్ ప్రధాని మోడీ అగ్రరాజ్యం అమెరికాలో మూడు రోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశానికి అధ్యక్షత వహించిపాకిస్తాన్ అదేరీతిలో చైనా దేశాల ప మోడీ తనదైన శైలిలో చురకలు అంటించడం జరిగింది.

ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటు వంటి దేశాలు ప్రపంచానికి ప్రమాదకరం అని పాక్ ని ఉద్దేశించి విమర్శలు చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని మరో దేశం ఆక్రమించు కోకుండా చూడాలని.

ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడేన్అ దే రీతిలో వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ తో మోడీ భేటీ కావడం జరిగింది.

మూడు రోజులు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపిన మోడీ ఈరోజు తిరిగి ఇండియాకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రధాని మోడీ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఘన స్వాగతం పలికారు.

అమెరికాలో 65 గంటల్లో దాదాపు 20 సమావేశాల్లో మోడీ పాల్గొనడం జరిగింది.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?