రామవరప్పాడులో దొంగలు హల్ చల్..

విజయవాడ: రామవరప్పాడులో దొంగలు హల్ చల్.వ్యాపారులను బురిడీ కొట్టించి దొంగతం.

మూడు షాపులో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన దుండగులు.మూడు ఐఫోన్లు చోరీ.

సీసి కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు.గత కొంతకాలంగా చోరీలు జరగడంతో ఆందోళనలో షాపుల యజమానులు.

ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులలో దొంగతనాలు.