ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్. రమణ

క్యాసినో కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ ఎల్.

రమణ హాజరైయ్యారు.విదేశీ పర్యటనలు, బ్యాంక్ లావాదేవీల వివరాలతో ఆయన విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు.

కాగా ఇప్పటికే తలసాని సోదరులను అధికారులు విచారించారు.చికోటి ప్రవీణ్ కుమార్ తో కలిసి నేపాల్ వెళ్లిన వారందరినీ ఈడీ విచారించనుంది.

ఫెమా నిబంధనలు, మనీ లాండరింగ్, హవాలా చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తోంది.

కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్ధిని అదృశ్యం.. చివరిసారిగా బీచ్ వద్ద