MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో ఈడీ ఇచ్చిన నోటీసులను అత్యున్నత న్యాయస్థానంలో కవిత ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కవిత సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేయనుంది.

"""/"/అయితే నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో పాటు కవిత కేసును కూడా సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవకుండా వారి నివాసాల్లోనే విచారణ చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.

ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది.

గర్ల్‌ఫ్రెండ్ లేని వారికి అదిరిపోయే ఐడియా.. ఈ జపనీస్ వ్యక్తి క్రియేటివిటీ అదుర్స్ ..?