MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసు విచారణ ఆలస్యం..!
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అరెస్ట్ కేసు విచారణ సుప్రీంకోర్టులో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈ శుక్రవారం వరకు కవిత కేసు విచారణకు రాకపోతే ఏప్రిల్ ఒకటి తరువాతే కవిత కేసు కోర్టులో విచారణకు రానుందని తెలుస్తోంది.
"""/" /
వచ్చే వారం సుప్రీంకోర్టు( Supreme Court )కు హోలీ సెలవులు ఉండనున్న సంగతి తెలిసిందే.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవి సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?