ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి పయనమయ్యారని తెలుస్తోంది.ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హస్తినకు ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు.

కాగా కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లు ఢిల్లీకి వెళ్లారు.

అయితే సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంతవరకు విచారణకు హాజరుకానని కవిత చెప్పినట్లు సమాచారం.

నేను ఆ భారం అనుభవించాను… నా కూతురికి వద్దు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!