MLC Kavitha : హైదరాబాద్ ధర్నాచౌక్లో ఎమ్మెల్సీ కవిత దీక్ష..!
TeluguStop.com
హైదరాబాద్ లోని ధర్నాచౌక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) ఆధ్వర్యంలో దీక్ష జరుగుతోంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత దీక్షను నిర్వహిస్తున్నారు.
కాగా ఈ దీక్ష సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జీవో 3 వలన అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తు్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్తేందుకు భారత జాగృతి నేతృత్వంలో ధర్నా చేస్తున్నామని కవిత తెలిపారు.
ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి