ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలకు ఎమ్మెల్సీ కడియం కౌంటర్

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కామెంట్స్.పెన్షన్ పంపీణీ కార్యక్రమంలో మాట్లాడిన రాజయ్య ఆ వేదికను దుర్వినియోగం చేశారు.

రాజయ్య తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ప్రజల మద్దతును ఎమ్మెల్యే రాజయ్య కోల్పోతున్నారు.

మతిస్థిమితం లేనట్లుగా ఎమ్మెల్యే రాజయ్య కోల్పోతున్నారు.ఆ కామెంట్స్ ని బేషరుతుగా వెనక్కి తీసుకోవాలి.

నీ కంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన.నాపై తీవ్ర ఆరోపణలు చేస్తావా? ఎమ్మెల్యే రాజయ్యకు ఎదైనా సమస్య ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలి.

ఎమ్మెల్యే రాజయ్య విజయం కోసం మేం కష్టపడ్డాం.స్టేషన్ ఘన్పూర్ ఎవరి అడ్డా, జాగీరు కాదు.

నాలుగు సార్లు గెలిచి ఏం చేశావు.రాజకీయాలలో ఉన్నప్పుడు ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.

భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి నువ్వే.భర్తరఫ్ అయినప్పుడు స్టేషన్ ఘన్పూర్ పరుపు పోలేదా? నిన్ను ఎన్నుకున్న ప్రజల గౌరవం పోలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కడియం శ్రీహరికు ప్రత్యేక గుర్తింపు ఉంది.

కొడుకు రాజమౌళికి భారీ షాకిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. 450 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించనున్నారా?