బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ప్రభుత్వం రైతు మిల్లర్ల ఆధీనంలో పని చేస్తోందా అని ప్రశ్నించారు.

ప్రతి క్వింటాల్ కు ఐదు కిలోల దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా రసీదు ఇవ్వడం లేదని మండిపడ్డారు.ధాన్యం కొనుగోలులో పచ్చిమోసం జరుగుతోందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉన్న అన్ని రాయితీలు ఎత్తేసి కేవలం రైతుబంధు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!