నారా లోకేశ్ పై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్
TeluguStop.com

టీడీపీ నేత నారా లోకేశ్ పై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు.


లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.లోకేశ్ కు తండ్రి సంస్కృతి, సంస్కారం నేర్పినట్లు లేరని విమర్శించారు.


ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదులుకున్నట్లు చెప్పారు.అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఆ పత్రిక ముఖచిత్రంగా బన్నీ ఫోటో.. ఐకాన్ స్టార్ క్రేజ్, రేంజ్ వేరే లెవెల్!