ఆర్ అండ్ బి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
TeluguStop.com
నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గురువారం సాగర్ లోని తన నివాసంలో ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సాగర్ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు.గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ఈ సమీక్ష సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఏఈ,డిఈఈ, ఏఈఈ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
డ్యాన్స్ స్టెప్స్ విమర్శల గురించి స్పందించిన శేఖర్ మాస్టర్.. అలా చెప్పడంతో?