ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు

హనుమకొండ జిల్లా: ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు.కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని కోట్ల రూపాయల ఆశ చూపారు.

అయినా నేను లొంగిపోలేదు.ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటా.

నా సమాధి కూడా స్టేషన్ ఘన్పూర్ లోనే ఉంటుంది.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

సినిమా నచ్చని పక్షంలో డబ్బులు వాపస్ అంటున్న పీవీఆర్ ఐనాక్స్.. సాధ్యమవుతుందా?