అంగన్వాడి కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే మందుల

సూర్యాపేట జిల్లా:నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో రూ.12 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించ తలపెట్టిన అంగన్వాడి కేంద్రానికి తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేల్ బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా..?