పాలేం లో మంచినీటి వాటర్ టాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని..
TeluguStop.com
హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడాగుడివాడ రూరల్ మండలం లోని మల్లయ్య పాలేం లో పంచాయతీ లో మంచినీటి వాటర్ టాంక్ 1.
11లక్షలతో నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని.ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కామెంట్స్.
ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో.భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాయిదా వేసుకున్నాడు.
జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు.
ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామొ పవన్ చెప్పగలడు.మంగళగిరి(Mangalagiri ) నుండి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది.
లేదా ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చు.భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి.
ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడు గమనించుకోవాలి.
ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!