నిరుపేద వైద్యానికి ఎమ్మెల్యే కందాళ సహాయం...

న్యూరో సంబంధిత చికిత్సకు 2 లక్షల LOC మంజూరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కొండ ధనమ్మ కి మెరుగైన వైద్యం కొరకు పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి సిపార్సు మేరకు 2 లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును మంజూరు చేయించారు.

ఎమ్మెల్యే ఆదేశానుసారంగా ఈరోజు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ నందు బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ చెక్కును హైదరాబాద్ లోని పాలేరు నియోజకవర్గ కార్యాలయం పిఆర్వో మల్లికార్జున్ అందించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?