తెలంగాణను ఆంధ్రాలో కలిపేందుకు కూడా బీజేపీ వెనుకాడదు.. ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
TeluguStop.com
నిజామాబాద్: ఆర్మూర్ ఎం.ఎల్.
చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణను ఆంధ్రా లో కలిపేందుకు కూడా బీజేపీ వెనుకాడదు.
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించినట్లు ఉన్నాయి.ఆర్మూర్ నుంచి యుద్ధం మొదలైంది.
బీజేపీ ఇక కాస్కోండి.రాజ్యాంగ ద్రోహి మోదీ.
తెలంగాణ అభివృద్ధి విషయంలో మోదీ పక్ష పాత ధోరణి.తెలంగాణ ను కాశ్మీర్ లా మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది.
ఎలక్షన్ లో మేకప్.తర్వాత ప్యాకప్ లా మోదీ తీరు.
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆగదు.ఎంపీ అర్వింద్ ను పసుపు బోర్డు కోసం ఊరూరా అడ్డుకుంటారు.
పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడికి వెళ్లిన అడ్డుకుంటాం.
యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!