పార్టీ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి రియాక్షన్

పార్టీ మార్పు ప్రచారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.ఈ ప్రచారాన్ని తప్పుబట్టిన ఆయన తనపై వస్తున్న వార్తలను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరిస్తానని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడుతున్నా ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.

ఈ క్రమంలో ఎవరికి భయపడనన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందరి ముందే ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేస్తానని పేర్కొన్నారు.

మరోవైపు పార్టీ ఐక్యంగా ఉందో.లేదో తాను చెప్పలేనని స్పష్టం చేశారు.

సినిమా విడుదలని నిర్ణయిస్తున్న ఓటిటి సంస్థలు.. గతి తప్పితే కష్టమే !