సదాశివపేట పట్టణంలో జరిగిన శ్రీ రాముని శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి..

సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలో నిన్న జరిగిన శ్రీ రాముని శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

ప్రత్యేక పూజలు నిర్వహించిన జగ్గారెడ్డి.శోభాయాత్ర భజనలో పాల్గొన్ని పాటలు పాడుతూ డాన్స్ చేసిన జగ్గారెడ్డి.

ఎన్ని చేసిన‌ చుండ్రు పోవడం లేదా.. అయితే ఇదే మీకు సొల్యూషన్!