MLA Jagga Reddy Sensational Comments On Revanth Reddy | రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా

MLA Jagga Reddy Sensational Comments On Revanth Reddy | రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా-జగ్గారెడ్డి కాంగ్రెస్ కు నాకు మధ్య కాదు రేవంత్ కు జగ్గారెడ్డికి మధ్య వ్యక్తుల ఘర్షణ.

ముత్యాల ముగ్గు సినిమా తరహాలో నా పరిస్థితి కాంగ్రెస్ లో ఉన్నది.నాకు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీతోనే పని చేస్తా,సోనియాగాంధీ రాహుల్ అడుగుజాడల్లోనే పనిచేస్తా.