కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్
TeluguStop.com
బీజేపీ పార్టీ నేతలు మా హోర్ట్ ఏర్పాటు చేశాము వాటి తోలిగించి వాళ్ళు ఏర్పాటు చేసుకోన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వాటిని ఏర్పాటు చేశాము.తెలంగాణ ప్రభుత్వం పధకాలతో హోర్టింగ్ ఏర్పాటు చేసుకోన్నాము.
శంషాబాద్ ఎయిర్ పోర్టు ,Orr ఏర్పాటు చేసుకోన్నాము.వాటి పైనా సైబరాబాద్ సిపి కి పిర్యాదు చేశాము.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పైనా విమర్శలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి ఉండి ఏమి చేశావు.పోలవరం లో 7 ఏడు మండలని ఆంధ్రప్రదేశ్ తరిలిస్తున్న అప్పుడు ఏమి చేస్తున్నారు.
తెలంగాణ కోసం రాష్ట్ర సాధించి తెచ్చింది కెసిఆర్.తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్షణ గా ఉన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాలు బీజేపీ నిలదీశాము.జాతీయ కార్య వర్గం సమాశం పేరుతో అక్రమ పాల్పడ్డుతున్నారు.
జాతీయ కార్యవర్గం సమాశంలో పార్టీ సంబంధించినవి ఉండాలి.మేము తలిచుకుంటే ఒకటి ఉండదు.
60 లక్షల సభ్యత్వం గల మా పార్టీ మీరు ఎంత మముందు.సీపీ కి పిర్యాదు చేశాం బ్యానర్ ల పై పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరాము.