నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ ఆత్మీయ సమావేశం
TeluguStop.com

నెల్లూరులో రాజకీయ వేడి రాజుకుంది.మరికాసేపటిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆత్మీయ సమావేశం కానున్నారు.


ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


అయితే అనిల్ కు ఈసారి ఎన్నికల్లో సీటు రాకుండా చేయాలని వేమిరెడ్డి ప్రభాకర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ అనిల్ వర్గీయులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనిల్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మిరపకాయల్ని ఇలా కూడా దంచుతారా? ఈ అమ్మాయిల టాలెంట్ చూస్తే పడి పడి నవ్వుతారు!