స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రియాక్షన్.. !!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( AP Speaker Tammineni Sitaram ) జారీ చేసిన నోటీసులపై రెబల్ ఎమ్మెల్యే ఆనం( MLA Anam ) స్పందించారు.

తమకు చీఫ్ విప్, స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి ఎప్పుడో సిద్ధం అయ్యామని ఎమ్మెల్యే ఆనం పేర్కొన్నారు.

వెంటనే స్పందించాలని నోటీసులు పంపారన్న ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్లు పంపాలని కోరామని తెలిపారు.

"""/" / ఈ క్రమంలోనే ఈనెల 29న స్పీకర్ ఛాంబర్ లో( Speaker Chamber ) హాజరుకావాలని చెప్పారన్నారు.

గంటా శ్రీనివాస్( Ganta Srinivas ) మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారని తెలిపారు.

చంద్రబాబు ఆదేశాలు, లీగల్ సూచనల మేరకు నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే నా పెళ్లి జరిగేది కాదు.. అశ్వనీదత్ కూతురు కామెంట్స్ వైరల్!