మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి ఫైర్..!!
TeluguStop.com
వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై( Minister Peddireddy Ramachandra Reddy ) సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం( Satyavedu MLA Adimulam ) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పెద్దిరెడ్డిది కుట్ర, మోసమని ఆరోపించారు.కుట్ర పూరితంగా తనపై నియోజకవర్గ నేతలను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న పెద్దిరెడ్డి ఫలితం అనుభవిస్తారని తెలిపారు. """/" /
అయితే రానున్న ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు.
తిరుపతి ఎంపీ టికెట్( Tirupati MP Ticket ) ఇస్తామని జగన్(
CM Jagan ) చెప్పినా తిరస్కరించానన్నారు.
ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.
వైరల్ వీడియో : కోహ్లీ నువ్వేమి అసలు మారలేదుగా.. హర్భజన్‌ను ఆటపట్టిస్తూ డాన్స్