ఆపద్బాంధవుడు” అది శ్రీనివాస్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) భీమరం మండల కేంద్రంలో ఆదివారం ఈత ,తాటి వనంలో ప్రమాదవశత్తు అగ్ని ప్రమాదం( Fire Hazard).
ఈత, తాటి వనాలు పెద్ద ఎత్తున కాలిపోతుంటే గౌడ కులస్తులు ఎంతో ఆర్తనాధాలతో అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసిన స్పందించలేదు.
చివరకు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ( Aadi Srinivas) దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫైర్ ఇంజన్( Fire Engine ) ఘటన స్థలానికి వెంటనే పంపించారు.
ఆపద సమయంలో ఆపద్బాంధవుల ఆదుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.ఈత,తాటి వనాన్ని సమయానికి స్పందించిన కాపాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు గౌడ కులస్తులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది ఏం బ్రతుకు అంటూ ఎమోషనల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఏం జరిగిందంటే?