నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం..!
TeluguStop.com
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
ట్రిపుల్ ఐటీలో ఈ-2 విద్యార్థిని భవాని కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.ఈనెల 4వ తేదీన ట్రిపుల్ ఐటీ నుంచి ఔటింగ్ ద్వారా భవాని బయటకు వెళ్లినట్లు సమాచారం.
ఈ క్రమంలో నూజివీడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విద్యార్థిని అదృశ్యం కావడం పై దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోని గొప్ప వ్యక్తుల్లో ఫస్ట్ సెకండ్ వాళ్లే.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!