విశాఖలో ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం
TeluguStop.com
విశాఖపట్నంలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
విద్యార్థులు గాజువాకలోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారని సమాచారం.ఈనెల 24వ తేదీన కే.
కోటపాడుకు వెళ్లిన ముగ్గురు స్టూడెంట్స్ ఇంటికి తిరిగి రాలేదని తెలుస్తోంది.దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు కనబడటం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మిస్సైన విద్యార్థుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్… విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!