విశాఖ బీచ్ లో మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి సందడి.

జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీనర్( Beach Cleaner ) చేపట్టిన లావణ్య త్రిపాటి.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) తో పాటు వై.ఎం.

సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్.అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చిన లావణ్య త్రిపాటి.

ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందురు చూడాలి అని ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా తెరకెక్కారు.

తను నటిచింన వెబ్ సీరీస్ హాట్ స్టార్ స్పెషల్ "మిస్ పెర్ఫెక్ట్( Miss Perfect ) " ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమం లో లావణ్య త్రిపాఠి పాల్గొన్నార.

వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్య క్రమం లో మిస్ పర్ఫెక్ట్ టీం, డిస్నీ హాట్ స్టార్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో బాగస్వాములు అయ్యారు.

ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు.

_బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా వుంది అన్నారు.

ఓట్స్ ఆరోగ్య‌క‌ర‌మే.. కానీ వారు తిన‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌..!