ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టుల దుశ్చర్య..!

ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ పై మావోలు దాడికి పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే మొత్తం మూడు చోట్ల బెటాలియన్ పై దాడి చేశారని తెలుస్తోంది.

బీజాపూర్ జిల్లా పామేడు పరిధిలో మూడు క్యాంపులపై ఒకేసారి మావోయిస్టులు కాల్పులు జరిపారు.

అయితే మావోయిస్టుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.మావోయిస్టుల కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

సైన్యంలో మహిళల పట్ల ఇంత నీచమైన ప్రవర్తన ఉంటుందా.. కండోమ్‌తో సైనికురాలి ఇంటికొచ్చిన అధికారి!