జుట్టును మూడింతలు చేసే మిరాకిల్ టోనర్ ఇది.. త‌ప్ప‌క ట్రై చేయండి!

జుట్టు విప‌రీతంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.

?హెయిర్ ఫాలో సమస్యను ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్సలు చింతించకండి.

ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ టోనర్ జుట్టు రాలడాన్ని చాలా ఎఫెక్టివ్ గా అరికడుతుంది.

అదే సమయంలో మీ జుట్టును మూడింతలు చేస్తుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ టోనర్ ( Hair Toner )ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea Powder ), రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు తుంచిన బిర్యానీ ఆకులు( Biryani Leaves ) వేసి ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన‌ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను స్త్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

"""/" / గోరువెచ్చగా అయిన తరువాత ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.

తద్వారా మన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. """/" / వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ టోనర్ ను వాడితే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా త‌గ్గు ముఖం పడుతుంది.

అలాగే జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.

కొద్ది రోజుల్లోనే మీ కురులు మూడింతలు అవుతాయి.జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న వారు, అలాగే పల్చటి జుట్టుతో సతమతం అవుతున్నవారు తప్పకుండా ఈ మిరాకిల్‌ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

డైరెక్షన్ కి కొత్త అర్థాన్ని చెబుతున్న దర్శకుడు సంతోష్ జగర్లపూడి… సినిమా కోసం ఏదైనా చేసేస్తాడా..?