మెడ నలుపును జస్ట్ వన్ వీక్ లో మాయం చేసే మిరాకిల్ రెమెడీ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!

సాధారణంగా కొందరికి మెడ( Neck ) చాలా నల్లగా ఉంటుంది.ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో మరియు డెలివరీ అనంతరం హార్మోన్ చేంజ్ వల్ల చాలా మంది మహిళలు ఈ డార్క్ నెక్ సమస్య( Dark Neck )ను ఫేస్ చేస్తూ ఉంటారు.

అలాగే శరీరంలో అధిక వేడి, ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల కొందరు డార్క్ నెక్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.

కారణం ఏదైనప్పటికీ మెడ నలుపును జస్ట్ వన్ వీక్ లో మాయం చేసే మిరాకిల్ రెమెడీ ఒకటి ఉంది.

మరి ఇంకెందుకు ఆలస్యం మిస్ అవ్వకుండా ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

"""/" / ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ మరియు అరకప్పు హాట్ వాటర్ వేసుకుని అరగంట పాటు వదిలేయాలి.

ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ ను తొలగించి వాట‌ర్ లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని సున్నితంగా మెడను రబ్ చేయాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు రబ్ చేసిన అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని.

మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. """/" / రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే మెడ ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారుతుంది.

మెడ నలుపు, మురికి మొత్తం వదిలిపోతుంది.వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ గమనిస్తారు.

కాబట్టి డార్క్ నెక్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

ఆ డాన్స్ చేయడానికి కొన్ని గంటలు కష్టపడ్డాను… పుష్ప 2 పై రష్మిక కామెంట్స్ వైరల్!