Shaakuntalam: శాకుంతలం సినిమా చూసే ముందు ఖచ్చితంగా ఈ మైనస్ పాయింట్స్ తెలుసుకోండి

శాకుంతలం.( Shaakuntalam ) చాల రోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న కూడా ఎలాంటి హైప్ లేకుండానే పాన్ ఇండియా చిత్రం గా విడుదల అయ్యి అందరిని డిసప్పాయింట్ చేసింది.

సినిమా కు దిల్ రాజు నిర్మాత అయినా కూడా ప్రమోషన్ విషయంలో కాస్త వెనకడుగు వేసాడు.

పూర్ టేకింగ్ పైన ఒక క్లారిటీ వచ్చిది కాబట్టి బయ్యర్లు కూడా పెద్దగా ఈ చిత్రం పైన ఆసక్తి చూపలేదు.

రివ్యూ అని సాగదీయకుండా శాకుంతలం సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ని( Shaakuntalam Minus Points ) ఒకసారి చూసేద్దాం .

! H3 Class=subheader-styleసమంత/h3p """/" / హీరోయిన్ గా సమంత( Samantha ) ఉంటె ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఏంటి అనుకుంటున్నానురా ? రోగపీడితురాలిగా మారిపోయిన సమంత శకుంతల పాత్రకు ఖచ్చితంగా మైనస్.

ఆమె డబ్బింగ్ కూడా దారుణం గా ఉంది.అస్సలు ప్రెస్ మీట్స్ లో ముక్కు చీది చీది ఎదో సాధిద్దాం అంటే అది ప్రయోజనం ఇవ్వలేదు.

H3 Class=subheader-styleదేవ్ మోహన్/h3p """/" / చూడటానికి అందంగా ఉన్నాడు దేవ్ మోహన్( Dev Mohan ) కానీ నటనలో వెరీ పూర్.

సమంత పక్కన ఏ రకంగానూ మ్యాచ్ కాలేదు.భవిష్యత్తులో మోహన్ ని పెట్టుకుంటే ఏ సినిమాకి అయినా సరే పెద్ద మైనస్ గానే ఉంటుంది.

H3 Class=subheader-styleగుణశేఖర్/h3p """/" / నిజానికి మొదట ఈ సినిమాకు మైనస్ గుణశేఖరుడే.తాను ఒక పాత చింతకాయ పచ్చడి అనే విషయాన్నిమరోమారు ప్రూవ్ చేసుకున్నాడు.

సినిమాలో శంకుతల, దుశ్యంత మహరాజు మధ్య ప్రేమను బలం గా చూపడంలో విఫలం అయ్యాడు.

H3 Class=subheader-styleమ్యూజిక్/h3p """/" / చరితలో వేలు పెట్టినప్పుడు మంచి సంగీతం, పాటలు ఉండాలి.

కానీ ఈ సినిమాలో అది పూర్తిగా లోపించింది.హిందీలో పాటలు రాసుకొని, సంగీతం చేసుకొని తెలుగులో డబ్ చేసినట్టుగా అనిపించడం కూడా శాకుంతలం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్.

"""/" / ఇక ఈ చిత్రంలో ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఉందా అంటే ఏది కేవలం అల్లు అర్జున్ కూతురు అర్హ మాత్రమే.

తెలుగు చక్కగా పలుకుతుంది.బాగా నటిస్తుంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఒక నాలుగు రోజులు ఆమెకోసం సినిమా థియేటర్ లో ఉంటుంది.

ఎటువంటి క్రీమ్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాను పాటిస్తే సూపర్ గ్లోయింగ్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం!