టీడీపీ – జనసేన పొత్తుపై మంత్రి వేణు విమర్శలు
TeluguStop.com
టీడీపీ - జనసేన పొత్తుపై మంత్రి వేణుగోపాల కృష్ణ( Minister Venugopala Krishna ) తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే జనసేన రెండు సీట్లు ప్రకటించడం వింతగా ఉందని తెలిపారు.
"""/" /
టీడీపీ 150 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 150 సీట్లను ప్రకటిస్తుందా అని మంత్రి వేణు ప్రశ్నించారు.
టీడీపీ - జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.జన సైనికులను పవన్ కల్యాణ్( Pawan Kalyan ) మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీకి ఎవరితో పొత్తులు లేవన్న ఆయన జనంతోనే తమ పొత్తని వెల్లడించారు.
అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?