గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం( Suryapet Rural Mandal ) బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన,కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర నీటి పారుదలశాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) స్పందించారు.

గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

గురుకుల కళాశాల విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి ఉత్తమ్

మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటి అధికారిగా అదనపు కలెక్టర్ బిఎస్.

లత,కమిటి సభ్యులుగా డిప్యూటి సీఈవో శిరిష,సూర్యాపేట ఆర్డీవో వేణుమాదవ్ రావు,ఎస్సీ అభివృద్ధి అధికారి లతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అదించాలని కోరారు.

ఈ మాస్క్‌తో మీ షార్ట్ హెయిర్ లాంగ్ అవ్వడం పక్కా..!

ఈ మాస్క్‌తో మీ షార్ట్ హెయిర్ లాంగ్ అవ్వడం పక్కా..!