ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన..!!

ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే పడిపోతున్న మిర్చి ధరలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీశారు.

మార్కెట్లలో అవకతవకలకు తావులేకుండా చూడాలని చెప్పారు.అదేవిధంగా ధరలు క్షీణించకుండా చూడాలని తెలిపారు.

రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

వైరల్ : ఇదేందయ్యా ఇది.. చూసేది నిజమేనా.. విమానంలో సింపుల్‌గా వైఎస్ జగన్ దంపతులు.?