తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలు, ఉత్సవాల విశిష్టత మరింత పెరిగింది - మంత్రి తలసాని
TeluguStop.com
మీడియా సమావేశంలో మంత్రి పాయింట్స్.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలు, ఉత్సవాల విశిష్టత మరింత పెరిగింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన మంత్రి.ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి.
లక్షలాది మంది గా వచ్చిన భక్తులు స్వల్ప సమయంలోనే దర్శనం చేసుకున్నారు.ఇంత గొప్పగా జాతర నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ నెల 31 వ తేదీన సన్మానిస్తాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అనేక ఆలయాల అభివృద్ధి జరిగింది.
ఆ ఆలయంలో సాయిపల్లవి న్యూ ఇయర్ వేడుకలు.. అక్కడ జరుపుకోవడానికి కారణాలివే!