హత్య కుట్రకు సంబందించిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ హత్య కుట్రకు సంబందించిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి దీని పై నేను ఏమీ మాట్లాడను దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉంది.

పలు కీలక కేసుల ను పరిష్కరించిన సత్తా తెలంగాణ పోలిస్ లది.

అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు