మద్యం అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

మద్యం అమ్మకాలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవద్దని చెప్పారు.

మద్యం అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

కల్తీ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం అమ్మడం నేరమని తెలిపారు.

మద్యం అమ్మకాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

అదేవిధంగా మద్యం అక్రమ రవాణా నేరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఒడిశా అడవులలో మద్యం తయారు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమా?