సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Polling ) కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా( Minister Roja ) కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి ( YCP ) చెందిన కొందరు నేతలు తనను ఓడించేందుకు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
సొంత పార్టీ నేతలే ఈ విధంగా చేయడం దుర్మార్గమని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా ఏపీలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ ముగియగా.
మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు భారీగా పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?